తెలంగాణ Gaddar Awards : జూన్ 14న గద్దర్ అవార్డులు...కార్యక్రమం ఎక్కడంటే... జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజ్ చెప్పారు.హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. By Madhukar Vydhyula 22 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dil Raju: వివాదం చేయొద్దు.. గద్దర్ అవార్డులపై దిల్రాజు సంచలన కామెంట్స్! గద్దర్ అవార్డులపై నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు అని కోరారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gaddar Film Awards : గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం.. ఏ కాటగిరీలలో అంటే... గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వండఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ అవార్డులకు జీ.ఓ ఎం.ఎస్ నెంబర్ 25 జీ,ఓ. (ఐ అండ్ పీఆర్) తేదీ.11.3.2025 ను నేడు విడుదల చేసింది. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం! గద్దర్ సినీ అవార్డులకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో కీలక ప్రకటన చేశారు. ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. By srinivas 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards : ఉగాది నుంచి 'గద్దర్' అవార్డులు.. ఆ సినిమాలకు మాత్రమే ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సినీ పరిశ్రమతో భట్టి కీలక భేటీ.. అందుకు సిద్ధమంటూ సంచలన ప్రకటన! ప్రజాయుద్ధనౌక గద్దర్ తెలంగాణకు ప్రతిరూపమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో గద్దర్ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. By srinivas 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఆ రోజే లోగో రిలీజ్! గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీకి ఛైర్మన్ గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్గా దిల్ రాజు నియమితులయ్యారు. కమిటీ సలహాదారులుగా అందెశ్రీ, కె.రాఘవేందర్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, బలగం వేణు, నారాయణమూర్తి తదితరులను నియమించారు. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: 'గద్దర్ అవార్డ్స్'.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. ఏమన్నారంటే! తెలంగాణ సీఎం రేవంత్ ప్రస్తావించిన 'గద్దర్ అవార్డ్స్' అంశంపై నటుడు చిరంజీవి స్పందించారు. ప్రజా కళాకారుడి పేరిట సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు అందిస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనిని తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards: గద్దర్ అవార్డులపై ఫిల్మ్ ఇండస్ట్రీ నో రెస్పాన్స్.. సీఎం కీలక నిర్ణయం! గద్దర్ అవార్డులకు సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదనలు, కార్యాచరణను సినీ ప్రముఖులు ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. నంది అవార్డులంత గొప్పగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 9న నిర్వహిస్తామని చెప్పారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn