/rtv/media/media_files/2025/05/30/KwowjGhNwcrgsrXnghZJ.jpg)
Gaddar Awards 2014-2023 full list
Gaddar Awards: తెలంగాణలో ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ పరిశ్రమల్లో అవార్డుల సంబరం నెలకొంది. దాదాపు 12 ఏళ్ళ తర్వాత దివంగత తెలంగాణ నాయకుడు గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం. అవార్డుల జ్యురీ కమిటీ ఛైర్మెన్ జయసుధ నిన్న 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమాలకు అవార్డు విజేతలను ప్రకటించగా.. ఈరోజు మరో జ్యురీ మెంబర్ మురళీ మోహన్ 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఏడాదికి మూడు సినిమాల లెక్కన బెస్ట్ చిత్రాలను అవార్డుకి ఎంపిక చేశారు. గద్దర్ అవార్డుతో (gaddar-awards) పాటు సినీ రంగానికి సేవలందించిన.. పైడి జైరాజ్ , బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, కాంతారావు , రఘుపతి వెంకయ్య వంటి ప్రముఖుల పేర్ల పై కూడా స్పెషల్ జ్యురీ అవార్డులను ప్రకటించారు.
Also Read : కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
స్పెషల్ జ్యురీ అవార్డులు
నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
2014- 23 అవార్డు విజేతల లిస్ట్
2014 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
- రెండవ ఉత్తమ చిత్రం: పాఠశాల
- మూడవ ఉత్తమ చిత్రం : అల్లుడు శీను
2015 విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
- రెండవ ఉత్తమ చిత్రం: కంచె
- మూడవ ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: శతమానం భవతి
- రెండవ ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు
- మూడవ ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఆదేశం
2017 అవార్డ్ విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: బాహుబలి 2
- రెండవ ఉత్తమ చిత్రం: ఫిదా
- మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ
2018 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: మహానటి
- రెండవ ఉత్తమ చిత్రం: రంగస్థలం
- మూడవ ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: మహర్షి
- రెండవ ఉత్తమ చిత్రం: జెర్సీ
- మూడవ ఉత్తమ చిత్రం: మల్లేశం
2020 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
- రెండవ ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో
- మూడవ ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలొడీస్
2021 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్
- రెండవ ఉత్తమ చిత్రం: అఖండ
- మూడవ ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022 అవార్డు విజేతలు
- మొదటి ఉత్తమ చిత్రం: సీతారామం
- రెండవ ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
- మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023 అవార్డు విజేతలు
- ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ : బలగం
- సెకండ్ బెస్ట్ ఫిల్మ్: హనుమాన్
- థర్డ్ బెస్ట్ ఫిల్మ్: భగవంత్ కేసరి