Hyd New IT Park: కంచె గచ్చిబౌలిలో కాదు.. కొత్త ఐటీ పార్క్ అక్కడే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు వివాదాస్పదం కావడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. ఐటీ పార్క్ కోసం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలో 439.15 ఎకరాల భూసేకరణ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.