Latest News In Telugu Fruits: పండ్లను కోసేటప్పుడు ప్రజలు తరచుగా చేసే తప్పులు ఇవే.. జాగ్రత్తగా లేకపోతే ఈ వ్యాధులు తప్పవు! పండ్లకు తీపి, పుల్లని రుచికోసం ఉప్పు కలిపి తింటారు. ఇలా చేస్తే రుచి పెరుగుతుందని.. కానీ ఉప్పు కలిపిన వెంటనే పండు నుంచి నీరు వచ్చి పోషకాలు నీటిలో నుంచి బయటకు వస్తాయి. ఉప్పు, మసాలాలతో కలిపి పండ్లను తింటే శరీరానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పండ్లు తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకండి..! పండ్లపై ఉప్పు, మసాలా దినుసులను వేటయం వల్ల రుచి పెరుగుతుంది. కానీ వాటి అవసరమైన విటమిన్లు, ఖనిజాల నాణ్యతను తగ్గిస్తుంది. ఉప్పు వల్ల పోషకాలు కోతాయి. అందుకని ఫుల్ఫ్రూట్స్ తింటే శరీరానికి పీచుపదార్థాన్ని, అనేక ప్రయోజనాలను అందిస్తుంది. By Vijaya Nimma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits Tips: ఫ్రిజ్లో ఫ్రూట్స్ తింటే.. ప్రాణానికే ముప్పే మామిడి, పుచ్చకాయ, సీతాఫలాన్ని ఫ్రిజ్లో నిల్వ చేయవద్దని నిపుణులు అంటున్నారు. పండ్లు, కూరగాయలు కత్తిరించి ఫ్రిజ్లో నిల్వ చేసిన్నప్పుడు ఇథిలీన్ అనే సున్నితంగా ఉన్న హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ కారణంగా ఇతర పండ్లు, కూరగాయల నాణ్యత కూడా క్షీణిస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fruits or Juice : పండ్లు నేరుగా తింటే బెటరా?.. జ్యూస్ చేసి తాగితే మంచిదా? ప్యాకింగ్ చేసిన జ్యూస్లు తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే తాజా పండ్లను తినండి. దీని వల్ల శరీరానికి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా అందుతాయి. పండ్లు తినడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..? మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉన్నవాళ్ల అరటిపండు, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పండ్లను తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తితోపాటు.. కడుపు కూడా నిండుగా ఉంటుంది By Vijaya Nimma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే ఈ 5రకాల పండ్లు తీసుకోండి.. రోగాలు మీ దరి చేరవు! జలుబు, దగ్గు అధికంగా వేధిస్తున్నాయా.. అయితే ఇమ్యూనిటీని పెంచే దానిమ్మ, బొప్పాయి, బెర్రీ, ఆపిల్, పైనాపిల్ ఈ ఐదు రకాల పళ్లను తీసుకుంటే.. శరీరంలో ఏర్పడిన శ్లేష్మాన్ని విచ్చిన్నం చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cold Tips : జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం ఆపిల్, అరటిపండు, సిట్రస్ ఫలాలు, పైనాపిల్, పుచ్చకాయ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జలుబును నివారించే శక్తి కూడా వీటికి ఉందని అంటున్నారు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn