5 లక్షల కోట్ల స్కాం.. | BJP Paidi Rakesh Reddy Revealed Facts In KTR Scam | Formula E Car Race | RTV
ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఫార్ములా ఈ-కార్ రేస్ ఈవెంట్లో కేటీఆర్తో తమకు చీకటి ఒప్పందం ఉందని నిర్వాహకులు స్వయంగా చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. రూ.600 కోట్లు దోచుకునేందుకు సెటిల్మెంట్ కుదిరిందన్నారు. తాము అధికారంలోకి రావడంతో బాగోతం బటయపడిందన్నారు.