Flight: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు.. చివరికి
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్టులో బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైరు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెనుముప్పు తప్పింది. చివరికి విమానం డెన్వర్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.