Aeroplane: ల్యాండింగ్‌కి ముందు ఫ్లైట్ ఫ్యూయల్ గాల్లోకి వృథాగా వదిలేస్తారు.. ఎందుకో తెలుసా?
విమానాల్లో ఉపయోగించే ఫ్యూయల్ చాలా ఖరీదైనది, అలాగే పరిమితంగా దొరుకుతుంది. అలాంటప్పుడు గాల్లో రిలీజ్ చేయడం వృథా కదా అనిపించవచ్చు. కానీ ఈ ఫ్యూయల్ ను ల్యాండింగ్ సమయంలో ఎందుకు వృథాగా వదిలేస్తారో తెలుసా?