లైఫ్ స్టైల్ Fitness: నెల రోజులు ఇలా చేశారంటే ఫిట్నెస్ మీ సొంతం ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొలెస్ట్రాల్ ఆహారాల వినియోగం, బిస్కెట్లు, పాన్కేక్లు, శీతల పానీయాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. పండ్లు, కూరగాయలు, హోల్ వీట్ బ్రెడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే ఫిట్నెస్ బాగుంటుంది. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness : ఫిట్నెస్ ఫ్రీక్స్‌కి ఎందుకు గుండెపోటు వస్తుంది..? ఫిట్నెస్ అంటే పిచ్చి ఉన్న వ్యక్తులు ఎక్కువ వ్యాయామం చేస్తారు. అధిక వ్యాయామం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి అంశాలు గుండెపై చెడు ప్రభావం చూపుతాయి. ఫిట్నెస్ కాపాడుకోవడం మాత్రమే కాకుండా ఆహారం, తగినంత నిద్ర, ప్రశాంతత వంటి వాటిపై శ్రద్ధ వహించాలి. By Vijaya Nimma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness Tips: ఇంట్లో ఈ 7 పనులు చేస్తే అసలు జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు! శారీరకంగా దృఢంగా,వ్యాధులకు దూరంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ, బరువు తగ్గాలంటే.. ఇంట్లో వాక్యూమ్, మాపింగ్, ఇంటి కిటికీలు, తోటపని, బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం వంటి పనులను చేస్తే జిమ్‌కి వెళ్లకుండ కేలరీలను వేగంగా బర్న్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: జిమ్ కు వెళ్లే వారు ఈ తప్పులు చేయకండి! నేటి యువత తమ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, అందమైన శరీరాకృతిని పొందటానికి జిమ్‌కు క్యూకడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్తున్నవారు ఈ తప్పులు చేస్తే చిక్కులు మాత్రం తప్పవు. అవేంటో ఒకసారి తెలుసుకోండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Heroins Fitness: నాజూగ్గా ఉండాలంటే..లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. సినిమా హీరోయిన్లు అంటే నాజూగ్గా, అందంగా ఉండాల్సిందే. దీని కోసం వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెడతారు అంటే అతిశయోక్తి కాదేమో. ఫుడ్, జిమ్ ట్రైనర్లు, సర్జరీలు ఇలా పడని కష్టం అంటూ ఉండదు. హీరోయిన్ల జిమ్ ట్రైనర్ల శాలరీ..సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జీతంతో సమానంగా ఉంటుంది. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AI Fitness Trainer: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మొదటి జిమ్ ఎక్కడంటే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AI క్రమంగా అన్ని రంగాల్లోకి విస్తరిస్తూ పోతోంది. తాజాగా ఫిట్నెస్ రంగంలో కూడా AI వినియోగం మొదలైంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌లో లూమిన్ ఫిట్ నెస్ పేరుతొ మొదటి AI జిమ్ ప్రారంభం అయింది. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness:రివర్స్ వాకింగ్..దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. వాకింగ్ చేస్తే మన శరీరానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. దీని వలన బరువు కూడా తగ్గుతారు. అయితే రివర్స్ వాకింగ్ గురించి మీకు తెలుసా. రోజూ కాసేపు అయినా వెనక్కు వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akshay Kumar : సెలబ్రిటీలను చూసి మోసపోవద్దు.. అక్షయ్ ఆసక్తికర కామెంట్స్ వైరల్ ఫిట్ నెస్ విషయంలో సెలబ్రిటీలను చూసి మోసపోవద్దని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆయన నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైద్యుల సలహాల మేరకు లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలని సూచించారు. By srinivas 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kids Fitness:పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి పిల్లలు బాగా పెరగాలన్నా, మంచిగా చదువుకోవాలన్నా ఏకాగ్రత ముఖ్యం. ఇప్పుడు పిల్లల్లో ఫోకస్ చాలా తక్కువ ఉంటోంది. మొబైల్స్, ఆటల్లో ఉండే ఇంట్రస్ట్ చదువుల్లో ఉండటం లేదు. ఇలా ఏకాగ్రత తగ్గకుండా ఉండాలి అంటే పిల్లల చేత కొన్ని రోజూ కొన్ని ఆసనాలు వేయించాలి. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn