Fitness: ఇలా చేశారంటే అదిరిపోయే ఫిట్‌నెస్‌ మీ సొంతం

మోడల్స్‌ అందం కంటే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ఉదయం అల్పాహారంలో గుడ్డులోని తెల్లసొన, ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, అల్పాహారంగా తాజా పండ్లు, బాదం పప్పులు తీసుకుంటే మంచి ఫిట్‌నెస్‌ ఉంటుంది.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు