Reverse walking:మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. నడక చాలా తేలికైన, చవకైన అందరికీ అందుబాటులో ఉండి అందరూ చేయదగిన వ్యాయాయం. నడక రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. రోజూ నడిస్తే.. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) కూడా పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుంది. అయితే ముందుకు నడవడమే కాదు.. వెనక్కి నడిస్తే కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.\
పూర్తిగా చదవండి..Fitness:రివర్స్ వాకింగ్..దీని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
వాకింగ్ చేస్తే మన శరీరానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. దీని వలన బరువు కూడా తగ్గుతారు. అయితే రివర్స్ వాకింగ్ గురించి మీకు తెలుసా. రోజూ కాసేపు అయినా వెనక్కు వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.
Translate this News: