Fitness:చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది
ఏ కాలమైనా మనం పిట్ గా ఉండడం ముఖ్యం. అయితే కాలాన్ని బట్టి ఎక్సర్సైజులు ఎంచుకుంటే త్వరగా ఫలితాలు చూపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వర్కౌట్ గురించి ఎక్కువగా ఆలోచించరు. కానీ ఈ టైమ్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలసిందే.