Fitness Tips: జిమ్‌కి వెళ్లడం ద్వారా సమయం, డబ్బు వృధా కాకుండా చేస్తుంది. దీనివల్ల చాలాసార్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేక, బరువు పెరుగుతారు. ఆ సమయంలో ఇంట్లో 7 పనుల ద్వారా కేలరీలను వేగంగా బర్న్ చేయవచ్చు, మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా దృఢంగా, వ్యాధులకు దూరంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ చాలా మందికి దీనికి సమయం ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి మాట్లాడితే వాళ్లకు ఇల్లు, పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకునే సమయం చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునే వారిలో మీరు ఒకరైతే జిమ్‌కి వెళ్లకుండ ఇంటి పనులను చేసికేలరీలను వేగంగా బర్న్ చేయవచ్చు. వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Fitness Tips: ఇంట్లో ఈ 7 పనులు చేస్తే అసలు జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు!
శారీరకంగా దృఢంగా,వ్యాధులకు దూరంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ, బరువు తగ్గాలంటే.. ఇంట్లో వాక్యూమ్, మాపింగ్, ఇంటి కిటికీలు, తోటపని, బట్టలు ఉతకడం, బాత్రూమ్ శుభ్రం వంటి పనులను చేస్తే జిమ్‌కి వెళ్లకుండ కేలరీలను వేగంగా బర్న్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు.
Translate this News: