fever: రోజూ సాయంత్రానికి జ్వరం వస్తుందా..అయితే ఇదే కారణం
సాయంత్రం పూట జ్వరం రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సహజ కారణం కావచ్చు. రెండవది దాని వెనుక ఏదైనా వ్యాధి ఉండవచ్చు. ఎక్కువ శారీరక శ్రమ చేస్తే లేదా తక్కువ నీరు తాగితే సాయంత్రం వేళల్లో జ్వరం రావచ్చని నిపుణులు చెబుతున్నారు.