Maha Kumbh Mela 2025: కుంభమేళా గడువు పొడిగించండి.. అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి!
మహా కుంభమేళా గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తుల తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుందని.. అందుకే ఇంకొన్ని రోజులు కుంభమేళా నిర్వహించాలని కోరారు.