Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్
మహా కుంభమేళాలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దర్శనమిచ్చినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్, హార్ధిక్ పాండ్యా, పంత్ సహా మరికొందరు కాషాయ దుస్తుల్లో కనిపించారు. అయితే అవి ఏఐ ఫొటోలు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.