Devi Navaratri 2025: నవరాత్రుల సమయంలో ఉపవాసం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు కొందరు ఉపవాసం ఉంటారు. అయితే ఇలా ఉండటం వల్ల తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం నీరు, పండ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.