Vykunta Ekadasi 2025: నేడే వైకుంఠ ఏకాదశి.. ఇలా చేస్తే దరిద్రం
వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు లేదా వెంకటేశ్వరుని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం ఆచరించాలి. కానీ కొందరు అన్నం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తింటూ, మద్యం సేవిస్తారు. ఇలా చేస్తే పాపం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు.