Fasting: ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు..? నిజమైన అర్థం ఏమిటో తెలుసా?
ఉపవాసానికి హిందూ మత గ్రంథాల్లో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఉపవాసం అంటే ఆకలితో, దాహంతో ఉండటం లేదా మౌనంగా గడిపేయడమే కాదు. ఉపవాసం అంటే ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే నివాసం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం.