ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖత్.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. By B Aravind 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కరెంట్ లేదు... మిషన్ లు లేవు... | Paddy Procurement | RTV కరెంట్ లేదు... మిషన్ లు లేవు... | Farmers in Mahboonagar face Problems as much Delay gets caused by Government In Paddy Procurement and demands for its purchase | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. కేటీఆర్ సంచలనం! TG: పట్నం నరేందర్ అరెస్ట్‌ను కేటీఆర్ ఖండించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు. By V.J Reddy 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: సీఎం రేవంత్ ఇలాఖాలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్! TG: సీఎం రేవంత్ ఇలాకాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి! సీఎం సొంత నియోజకవర్గం దుద్యాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై జనం దాడి చేశారు. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టినట్లు తెలుస్తోంది By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రైతులకి ముఖ్య .. విజ్ఞప్తి ? | West godavari farmers association |RTV By RTV 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ! త్వరలో 'తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్'ను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల అప్పులు తీసుకునే రైతులకు వడ్డీ భారం తగ్గనుంది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn