Toxic Gas Leak: ఏపీలో తీవ్ర విషాదం.. విషవాయువు లీకై ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి SS ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల నిర్వాహణ కోసం ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.