Fire Accident In Factory : ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్ ఫ్యాక్టరీ (Metrus Factory) లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
పూర్తిగా చదవండి..Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం… ఇద్దరు మహిళ కార్మికులు మృతి!
ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Translate this News: