Latest News In Telugu Explainer: రాజకీయాల బురదలో డ్రైడ్ ఈస్ట్.. దీనికీ డ్రగ్స్ కి ఏమిటి సంబంధం? విశాఖలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఇప్పుడు రాజకీయంగా గందరగోళం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు డ్రైడ్ ఈస్ట్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఉపయోగిస్తారు? డ్రగ్స్ కీ దీనికి సంబంధం ఏమిటి? ఇలాంటి సందేహాలు సహజం. ఈ సందేహాలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gratuity: గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది? దాని నిబంధనలు తెలుసా? రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యూటీ వస్తుందని తెలుసు. కానీ, ఒక కంపెనీలో 5 ఏళ్ళు క్రమం తప్పకుండా పనిచేసిన వారికీ గ్రాట్యుటీ వస్తుంది. గ్రాట్యుటీ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు? ఎవరికీ ఇస్తారు? ఇలాంటి సందేహాలకు సమాధానాలు టైటిల్ పై క్లిక్ చేసి అర్ధం చేసుకోండి! By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Explainer: కేజ్రీవాల్ అరెస్టుకు కారణాలేంటి? అసలెంటీ ఢిల్లీ లిక్కర్ స్కాం? మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది.ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu El Nino Conditions: మార్చిలోనే భానుడు భగ్గు మంటున్నాడు.. ఎల్‌నినో పరిస్థితే కారణమా? ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితికి కారణం ఎల్‌నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం అంటే ఏమిటి? దీనివలన మన వాతావరణంలో వచ్చే మార్పులు ఏమిటి? వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370 Explained: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా? ఆర్టికల్ 370 అంటే ఏమిటి? దీనివలన జమ్మూ- కాశ్మీర్ కు వచ్చిన ప్రత్యేక అధికారాలు ఏమిటి? ఈ ఆర్టికల్ రద్దు ఎలా జరిగింది? ఈ వివరాలన్నిటినీ హెడింగ్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Explainer: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!! భారత అంతరిక్ష పరిశోధనలో మరో సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు కేవలం ఉపగ్రహాలు, రాకెట్ లాంచింగ్ వంటి పరిశోధనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఇస్రో తాజాగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను సైతం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇస్రో రాబోయే 20 సంవత్సరాలకు గాను ఇప్పటినుంచే ప్లాన్స్ మొదలు పెట్టేసింది 2025 నాటికి ఎట్టకేలకు రోదసిలోకి భారతీయుడిని పంపాలని కృత నిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తోంది. చంద్రయాన్ ఇచ్చినటువంటి ఉత్సాహాన్ని గగన్ యాన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn