Exercises Face: ముఖం ఫిట్‌గా, యవ్వనంగా కావలా..? అయితే ఈ మూడు వ్యాయామాలు ట్రై చేయండి
ముఖ వ్యాయామాలు కొవ్వును కరిగిస్తాయి. వాటిల్లో గడ్డంలిఫ్ట్, దవడ విడుదల, ఫిష్ ఫేస్ వ్యాయామం వల్ల బుగ్గల చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ముఖానికి ఆకృతి వస్తుంది. ఈ 3 ముఖ వ్యాయామాలు రోజుకు 2 సార్లు ప్రతిసారి 15-20 సార్లు చేస్తే ముఖం ఫిట్‌గా, యువతనంగా మారుతుంది.