Fitness Tips : ఉదయాన్నే చేసే ఈ వ్యాయామాలు నడుము కొవ్వును ఐస్లా కరిగిస్తాయి..!!
నేటికాలంలో చాలా మంది అధికబరువు, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్, జిమ్ లలో గంటల తరబడి చెమటోర్చడం వంటివి చేస్తుంటారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం పూట ఈ వ్యాయామాలు చేయండి. బరువు తగ్గడంతోపపాటు కొవ్వును కరిగిస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pexels-jane-doan-1132047-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/BELLY-FAT-jpg.webp)