Cancer Foods : 'ఆర్గానిక్' ఫుడ్ లోనూ క్యాన్సర్ కారకాలు.. మొత్తం 527 ఐటెమ్స్.. షాకింగ్ రిపోర్ట్!
భారతదేశంలో పండించే ఆహార పదార్థాల్లో క్యాన్సర్ ను ప్రేరేపించే రసాయనాలున్నట్లు యూరోపియన్ యూనియన్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆర్గానిక్ లేబుల్ కలిగివున్న ధాన్యాలు, పండ్లతోపాటు మొత్తం 527 పదార్థాల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు కనుగొన్నారు.