బిజినెస్ Electric Vehicles: విదేశాల ఎలక్ట్రిక్ వెహికల్స్ చౌకగా మారొచ్చు.. ఎందుకంటే.. విదేశీ కార్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టెస్లా కారు భారత్ తీసుకురావడానికి ఎలోన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. 40 శాతం కారును ఇక్కడే తయారు చేస్తే కస్టమ్స్ డ్యూటీ తగ్గించే ఆలోచన చేస్తామని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ xAI: ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ.. టెస్టింగ్ షురూ.. ఎలన్ మస్క్ xAIతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్స్ కోసం xAIసర్వీస్ ప్రారంభించారు. By KVD Varma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఐదేళ్ల వయసులో ఎలాన్ మస్క్ ఎలా ఉన్నారో చూడండి.. ఫొటో వైరల్ హలోవీన్ పండుగ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు శాంటాక్లాజ్ ధరించిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరలవుతోంది. అయితే వేడుకను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్‌తో పాటు పలు దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. By B Aravind 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ X: ఫోన్ నెంబర్ లేకున్నా.. ఎక్స్‌లో ఇకనుంచి ఆడియో, వీడియో కాల్స్.. ఎక్స్(ట్విట్టర్)లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు తాజాగా మరో కొత్త అప్డేట్ను తీసుకొచ్చారు. ఇకనుంచి ఎక్స్‌లో ఆడియో, వీడియోకాల్ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఎక్స్ కూడా తమ వినియోగదారుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: పిల్లల్ని కంటే ప్రపంచాన్ని కాపాడినట్లే: ఎలాన్ మస్క్! మస్క్ కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయం గురించి బయటపెట్టారు.ఆయన తన పిల్లలతో ఎప్పుడూ సరదాగా గడుపుతుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలతో ఉన్న చిత్రాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మస్క్ మాయాజాలం.. టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వస్తోన్న హ్యూమనాయిడ్ రోబో కు సంబంధించిన వీడియోను ఆ కంపెనీ ఎక్స్ లో పంచుకుంది. ఇందులో రోబో నమస్తే పెట్టడంతో పాటూ యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఎక్స్(ట్విట్టర్) ఇక మీదట పెయిడ్ సర్వీస్-ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) ను వినియోగించాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నారు సీఈవో ఎలాన్ మస్క్. త్వరలోనే దానిని పెయిడ్ సర్వీస్ గా చేస్తామని ఆయనే స్వయంగా చెప్పారు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Twitter (X): ట్విట్టర్(ఎక్స్)లో ఇక బ్లాక్ చేయడం కుదరదు.. మస్క్ మరో సంచలన ప్రకటన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి రోజుకో మార్పులతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే బ్లూటిక్ సబ్స్క్రిప్షన్, ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చడం, లోగోలు మార్చడం వంటి వాటితో వార్తల్లో నిలిచారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. By BalaMurali Krishna 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn