BIG BREAKING: బాలకృష్ణ ఇంట్లో ED సోదాలు
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అతని సోదరుడి ఇంట్లో కూడా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో కూడా శివ బాలకృష్ణ భారీగా ఆస్తులు బయపడ్డాయి.
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అతని సోదరుడి ఇంట్లో కూడా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో కూడా శివ బాలకృష్ణ భారీగా ఆస్తులు బయపడ్డాయి.
ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ముంబైలోని వసాయ్ విరార్ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించి అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది. 23 కోట్ల డైమండ్స్, 9 కోట్ల నగదు, 8 కోట్ల బంగారం, నగలు, కీలక పత్రాలు సీజ్ చేసింది.
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి.
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. సోదాల్లో 300పైగా స్థిరాస్తుల విక్రయ దస్తావేజులు ఎంవీవీ, జీవీ కుటుంబ సభ్యుల పేరు మీద గుర్తించామని.. స్థిరాస్తుల కొనుగోలు రూ.50 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై 8ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ SBI బ్యాంకు నుంచి రూ.166.93 కోట్ల నగదును చదలవాడ ఇంఫ్రాటెక్ కంపెనీ దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.