ED raids: హైదరాబాద్‌లో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఈడీ దాడులు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది.