ED RAIDS: మున్సిపల్ కార్పొరేషన్లో భారీ అక్రమాలు.. YS రెడ్డిపై ఈడీ రైడ్స్!
ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ముంబైలోని వసాయ్ విరార్ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించి అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది. 23 కోట్ల డైమండ్స్, 9 కోట్ల నగదు, 8 కోట్ల బంగారం, నగలు, కీలక పత్రాలు సీజ్ చేసింది.