BIG BREAKING : హైదరాబాద్ సమీపంలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనాలు
ఓ వైపు జనాలు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనలు జనాలను మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది.
ఓ వైపు జనాలు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు వణికిపోతుంటే మరోవైపు భూ ప్రకంపనలు జనాలను మరింత భయపెడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది.
హర్యానా రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
రష్యాలోని మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఆదివారం కురిల్ దీవుల్లోని రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప ప్రభావానికి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదు.
ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం భూమికి 87 కి.మీ లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 2రోజుల క్రితం రష్యాలో భూకంపం గురించి తెలిసిందే.
రష్యాలో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. కురిల్ ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పసిఫిక్ మహాసముద్రంలో సంభించిందిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలపై ప్రభావం పడనుంది. అమెరికా తీరాన్ని సైతం సునామీ తాకనున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాస్కా, హవాయి, వాషింగ్టన్ తీరంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
పసిఫిక్ సముద్ర తీరంలో రష్యా, జపాన్‌లో భూకంపం, సునామీ సంభించాయి. హవాయిలో కూడా సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అక్కడున్న ఇండియన్ కాన్సులేట్ అప్రమత్తం చేసింది. శ్రాన్స్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేసిందని జపాన్ వాతావరణ సంస్థ బుధవారం తెలిపింది. ఈ భూకంపం జపాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:25 గంటలకు వచ్చింది.