తెలంగాణDrugs Rocket: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ దందా...25 మంది ప్రముఖులకు షాక్ హైదరాబాద్ లో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మల్నాడు, టేల్స్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈగల్ టీం స్పష్టం చేసింది. By Madhukar Vydhyula 09 Jul 2025 18:53 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణDrug Racket: హైదరాబాద్ పబ్ లలో మరోసారి డ్రగ్స్ కలకలం...,చెప్పుల్లో దాచి సరఫరా... హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఈగల్ టీం బయటపెట్టింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు టీం గుర్తించింది. రెస్టారెంట్ ఓనర్ సూర్య నేతృత్వంలో డ్రగ్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు. By Madhukar Vydhyula 09 Jul 2025 15:01 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHyderabad: ప్రముఖ సింగర్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం! హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేగింది. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో నిర్వహించిన ఈ పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Archana 11 Jun 2025 10:49 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : ఏపీ కానిస్టేబుల్ పాడు పని....రెడ్ హ్యాండేడ్ గా దొరికి.. రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ ను తరలిస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులను హైదరాబాద్లోని కూకట్పల్లిలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. By Madhukar Vydhyula 03 Jun 2025 12:30 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appమాదాపూర్లో డ్రగ్స్ పార్టీ..! | Drugs Party in Madhapur | Hyderabad | RTV మాదాపూర్లో డ్రగ్స్ పార్టీ..! | A Pub in Hyderabads Madhapur area is caught with the people consuming Drugs and this gets noticed by Police and they file case | RTV By RTV Shorts 31 Dec 2024 15:58 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appడ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Prabhas On Say No To Drugs | CM Revanth Reddy | RTV డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV" By RTV Shorts 31 Dec 2024 15:53 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appకేటీఆర్ ను టెస్ట్ కు ? | MLC Balmoor Venkat Comments |RTV దమ్ముంటే కేటీఆర్ ను టెస్ట్ కు రమ్మను.! Congress MLC Balmoor Venkat passes strong Comments On BRS Padi Kaushik Reddy about recent drugs case Issue | RTV By RTV Shorts 31 Oct 2024 13:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appదమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat About Drugs | RTV దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat Comments About Drugs case and allegations on Pakala Rajesh and asks for attending tests for confirmation | KTR | RTV By RTV Shorts 31 Oct 2024 13:40 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appరెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav On KTR | RTV కేటీఆర్ పై రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ | Anil Kumar Yadav passes strong comments on KTR as allegations prevail about the consumption of drugs | RTV By RTV Shorts 31 Oct 2024 13:39 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn