SocietyNCC విద్యార్థికి కాళ్లు లేకుండా చేశారు | NCC student lost his legs | RTV By RTV 13 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyపోలీసులు కొట్టి నా కొడుకు కాళ్లు పోగొట్టారు|Police Wild Behaviour with Boy| Jublihills Incident |RTV By RTV 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyప్రాణం తీసిన డాక్టర్లు.. ! | Nellore Doctors Road Accident Shocking Facts Revealed | RTV By RTV 30 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tooth Pastes: ఆ టూత్ పేస్టులో డేంజర్ కెమికల్స్.. షాకింగ్ న్యూస్! టూత్‌పేస్ట్ బ్రాండులలో చాలా వరకు సీసం, ఆర్సెనిక్, పాదరసం, కాడ్మియంతోసహా ప్రమాదకర భార లోహాలు ఉన్నాయి. లాడ్ సేఫ్ మామా సంస్థ 51 టూత్‌పేస్టు, టూత్ పౌడర్ ఉత్పత్తులను థర్డ్-పార్టీ ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. By Bhavana 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Chat GPT: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది.. డాక్టర్లకు సాధ్యం కానిది చాట్ జీపీటీ చేసి చూపించింది. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఎదురైన ఆరోగ్య సమస్యను చాట్ జీపీటీ అవలీలగా గుర్తుపట్టింది. పదిహేడు మంది డాక్టర్లు చేయలేని పనిని చాట్ జీపీటీ చేసింది. By Manogna alamuru 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడ్డిపెట్టిన ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం తీరడం లేదు. డబ్బులుంటేనే వైద్యం అనేలా వ్యవహరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మహారాష్ట్ర లోని పూణేలో వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా ఏడునెలల గర్భిణి అర్ధాంతరంగా తనువు చాలించింది. By Madhukar Vydhyula 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్కోమా నుంచి లేచొచ్చి పేషెంట్ హల్ చల్.. డాక్టర్లకు చుక్కలు చూపించాడు! మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది. కోమాలో ఉన్న ఓ పేషెంట్ బెడ్ పై నుంచి లేచొచ్చి డాక్టర్లకు చుక్కలు చూపించాడు. తనకు చికిత్స చేయడానికి వైద్యులు లక్ష రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నించారంటూ రోడ్డు బయటకు నగ్నంగా వచ్చి హాల్ చల్ చేశాడు. By Krishna 08 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Delhi AIIMS News: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన 17 ఏళ్ల బాలుడు 4 కాళ్లతో పుట్టాడు. పొట్ట భాగంలో అదనంగా మరో 2 కాళ్లు వేలాడుతున్నాయి. దీన్ని అసంపూర్ణ కవలలుగా పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం బాలుడికి ఆపరేషన్ చేేసి అదనంగా ఉన్న కాళ్లు తొలగించారు. By K Mohan 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDoctors: అల్లు అర్జున్ ఆ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..! బేగంపేట్ కిమ్స్- సన్‌షైన్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. చికిత్స సమయంలో రోగిని మెలకువగా ఉంచేందుకు 'పుష్ప' సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్స రెండు గంటలపాటు కొనసాగింది. By Archana 16 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn