Terror : ఈ దేశ ద్రోహులకు నేషనల్ మెడికల్ కమిషన్ బిగ్ షాక్!
ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యులపై NMC కఠిన చర్యలు తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య వృత్తిని నిర్వహించకుండా నిషేధం విధించింది.
ఢిల్లీ బ్లాస్ట్ వెనుక నలుగురు డాక్టర్ల కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ కారు బ్లాస్ట్ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కారు బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి అని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
Uttar Pradesh: అది కడుపా లేక కబోర్డ్ అనుకున్నావా.. 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, 2 పెన్స్
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఓ యువకుడి కడుపులో నుంచి 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లతో పాటు రెండు పెన్నులను డాక్టర్లు తొలగించారు. బుదెండ్ షహర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల సచిన్ గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసైయ్యాడు.
H-1B visa: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్
హెచ్ 1-బీ వీసా ఫీజు పెంపుపై అందరి దగ్గర నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన కార్యవర్గం ఈ విషయంపై కాస్త వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాంపు ఇవ్వనున్నట్లు సమాచారం.
Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్
బంగ్లాదేశ్ కు సహాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఎయిర్ క్రాష్ బాధితుల కోసం కాలిన గాయాల నిపుణులైన వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించనుంది. దీని తర్వాత అత్యవసరమైతే బాధితులను ఇండియాకు తీసుకురానున్నారు.
/rtv/media/media_files/2026/02/20/kerala-docter-2026-02-20-18-18-43.jpg)
/rtv/media/media_files/2025/11/15/terror-2025-11-15-07-27-54.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-blast-docters-2025-11-11-15-38-00.jpg)
/rtv/media/media_files/2025/09/27/man-in-uttar-pradesh-2025-09-27-07-08-24.jpg)
/rtv/media/media_files/2025/09/23/docs-h1b-visa-2025-09-23-07-54-12.jpg)
/rtv/media/media_files/2025/07/24/dhaka-2025-07-24-08-50-04.jpg)