Toilet Remark Row: 'నల్లగా ఉంటారు.. బాత్రూమ్లు కడుగుతారు..' ముదురుతున్న యుద్ధం!
బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ 2017లో చేసిన రెసిస్ట్ కామెంట్స్‌ను డీఎంకే షేర్ చేసింది. దక్షిణాది ప్రజలు నల్లజాతీయులు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడడం దుమారాన్ని రేపుతోంది. బీహార్ కూలీలను దయానిధి మారన్ మరుగుదోడ్లు శుభ్రపరుస్తారని చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది.