OG Collections: అన్బిలీవబుల్.. 'OG' డే 5 కలెక్షన్ల మోత..!
పవన్ కళ్యాణ్ OG సినిమా తొలివారంలోనే రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి సోమవారం రూ.10 కోట్లు వసూలు చేసింది. దసరా సెలవులతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గించడంతో మంచి కలెక్షన్స్ రాబడుతోంది.