విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
By Bhavana 16 Nov 2024
షేర్ చేయండి
3,237 మంది డిజిటల్ అరెస్ట్.. రూ.237 కోట్లు లూటీ చేసిన కేటుగాళ్లు!
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఈ 10 నెలల్లోనే డిజిటల్ అరెస్టుల పేరుతో 3,237 మందిని బెదిరించి రూ. 237 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. పలువురిని అరెస్ట్ చేశారు.
By srinivas 04 Nov 2024
షేర్ చేయండి
డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్టుల్లో బాధితులు రూ.120.3 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రొమాన్స్ స్కామ్‌లు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు 46 శాతం మయన్మార్, లావోస్, కంబోడియా నుంచే జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది.
By B Aravind 28 Oct 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి