దుర్గా దేవి నవరాత్రుల్లో మటన్, చేపలు.. ఎక్కడో తెలుసా?
బహుశా ఈ పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది షక్తో సంప్రదాయం. ఈ సంప్రదాయంలో దుర్గామాతను సర్వోన్నత శక్తిగా కొలుస్తారు. మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయాన్ని పండుగ రూపంలో జరుపుకుంటారు. ఆ విజయోత్సవానికి ప్రతీకగా మాంసాహారం వండి, విందు చేసుకుంటారు.