Janhvi Kapoor: భుజాన చేప, నోటితో కత్తి.. కళ్లు చెదిరేలా దేవర బ్యూటీ బర్త్ డే పిక్..
జాన్వీ కపూర్ 28వ బర్త్ డే సందర్భంగా, 'దేవర' మూవీ టీమ్ జాన్వీ పాత్రకు సంబంధించిన కొత్త స్పెషల్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా 'X'లో పోస్ట్ చేసారు. భుజాన చేపలను తగిలించుకొని, నోటితో కత్తిని పట్టుకుని ఉన్న జాన్వీ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.