Delhi Stray Dogs: శునకాల బెడదకు వాళ్లే కారణం.. వీధి కుక్కల కేసుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను తొలగించాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మరోసారి పరిశీలన చేపట్టింది. దీనిపై స్టే విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, శునకాల బెడదకు వారే కారణమని సుప్రీం తెలిపింది.