Delhi High Court: కాంగ్రెస్ కు షాక్.. ఖాతాల ఫ్రీజింగ్ మీద పిటిషన్ కొట్టివేత
కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఇటీవల ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.