BIG BREAKING: ఢిల్లీ CM రేఖాగుప్తాపై దాడి
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి యత్నం జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని గుర్తు తెలియని వ్యక్తి కొట్టారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి యత్నం జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని గుర్తు తెలియని వ్యక్తి కొట్టారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యాక్సియం-4 మిషన్‌తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తాను జాతీయ మీడియా ఓ ప్రశ్న వేసింది. దీనికి ఆమె తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాదని.. ఎవరైనా ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేల మధ్య గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అతిషీతోపాటు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్.
మహిళలకు రూ.2,500 సాయంపై ఆప్ నిలదీయంతో సీఎం రేఖా గుప్తా స్పందించారు. గతంలో ఉన్న ఆప్ ప్రభుత్వ ఢిల్లీ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ కూడా తాము ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లను కూడా ప్రకటించింది. విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో మార్షల్స్‌ను పిలిచి గుప్తాను అసెంబ్లీ నుండి పలుమార్లు బయటకు పంపించింది
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మధ్యాహ్నం రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత గవర్నర్ సక్సెనా ప్రమాణం చేయించారు.
ఢిల్లీ CMగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన శీష్మహల్లో ఉండబోనని ఆమె తేల్చి చెప్పింది. శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. బంగ్లా నిర్మాణంలో అవినీతి జరిగిందని దానికి శీష్ మహల్ అని పేరు పెట్టింది BJP.