Delhi cabinet : సీఎం రేఖా గుప్తాతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీళ్లే!
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాతో పాటుగా 6 మంత్రలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితా రిలీజ్ అయింది. మంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ పేర్లు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/02/19/OvgynOkD5DJsd1tEy3GR.jpg)
/rtv/media/media_files/2025/02/20/HOgrzBJ6c3JJSS2Jxzme.jpg)
/rtv/media/media_files/2025/02/20/aSGNcU9OC6eSrqgky6zY.jpg)
/rtv/media/media_files/2025/02/19/qOzgqCqnFsYPBE2fLdos.jpg)