Delhi Blast: ఎర్రకోట పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.
ఉగ్రవాదులు కొత్త తరహా ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘానుంచి తప్పించుకుని తమ కుట్రలను అమలు పరిచేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. నేరచరిత్ర లేని వారు, వేర్పాటువాదులతో సంబంధంలేని వారిని రిక్యూట్ చేసుకుంటున్నారు.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ టీంకు కీలక ఆధారాలు లభించాయి. సంఘటన ప్రాంతంలో మూడు 9 ఎంఎం బుల్లెట్లు దొరికాయి. వీటిలో రెండు లైవ్ కాట్రిడ్జ్‌లు కాగా, ఒకటి ఖాళీ షెల్‌గా గుర్తించారు.
ఢిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్ర కుట్రలో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం హాట్ టాఫిక్‌గా మారింది. ఉగ్ర కుట్రలో భాగస్వాములుగా ఉన్న వారంతా ఇదే యూనివర్సీటీకి చెందిన వారు కావడం గమనార్హం.
తాజాగా అల్‌ఫలా యూనివర్సిటీకి మరో బిగ్ షాక్ తగలింది. ది అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU).. ఆ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారణ అయింది.