Punjab Blast Big Sketch Exposed | పంజాబ్ లో 10 మంది ఉ*గ్రవాదులు | Ludhiana Police | Hyderabad | RTV
Major terrorist attack in Punjab🔴LIVE : పంజాబ్లో మరో ఉ*గ్రదాడి | Delhi Blast Sketch | PAK | RTV
హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్ ఈ ఏరియాల్లో జాగ్రత్త..| Delhi Blast | High Tension In Hyderabad | RTV
Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు కారణం జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) అని దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్ తో దీనివెనుక మహిళా ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.
Delhi Blast: ఢిల్లీ పేలుళ్లు.. వారిని వదిలిపెట్టం.. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ సంచలన వార్నింగ్!
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు.
Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు..మూడు నెల్లకో బ్లాస్ట్..జైషే మొహమ్మద్ ప్లాన్
ఢిల్లీ బాంబు పేలుడు వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ మూడు నెలల ప్యాట్రన్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడికి, పుల్వామా ఉగ్రదాడికి సంబంధాలు కనబడుతున్నాయని చెబుతున్నారు.
DELHI BLAST: ఢిల్లీ పేలుళ్లకు పుల్వామా లింకులు.. బయటపడుతున్న షాకింగ్ నిజాలు!
ఢిల్లీలో నిన్న పేలిన కారు బాంబు వెనుక షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. దీనిని ఉగ్రదాడి కిందన అనుమానిస్తున్నారు. బాంబు దాడిలో వాడిన కారును పలుసార్లు కొనడం, అమ్మడం చేశారని..పుల్వామాకు చెందిన తారీఖ అనే వ్యక్తి విక్రయించినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/11/12/fotojet-78-2025-11-12-19-44-36.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-bomb-blast-2025-11-11-12-45-22.jpg)
/rtv/media/media_files/2025/11/11/bomb-2025-11-11-08-15-50.jpg)
/rtv/media/media_files/2025/11/11/pulwama-2025-11-11-07-00-13.jpg)
/rtv/media/media_files/2025/11/10/delhi-bomb-blast-updates-2025-11-10-21-47-38.jpg)