High alert in Hyderabad : భారీ పేలుడుతో ఉలిక్కిపడిన దేశ రాజధాని..హైదరాబాద్ లో హైఅలర్ట్
దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
/rtv/media/media_files/2025/11/10/bomb-blast-near-red-fort-in-delhi-2025-11-10-20-44-32.jpg)
/rtv/media/media_files/2025/11/10/hyderabad-police-high-alert-2025-11-10-20-27-32.jpg)