సినిమా#AA22xA6: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో దీపికా.. గ్లింప్స్ వీడియో అదిరిపోయింది! అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేసింది. By Archana 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMuzammil Ibrahim: దీపికకు నేనంటే చాలా ఇష్టం.. నాతో రెండేళ్లు తిరిగింది: మాజీ ప్రియుడు సంచలనం! బాలీవుడ్ నటుడు, మోడల్ ముజమ్మిల్ ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రెండేళ్ల పాటు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. By Archana 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDeepika Padukone-Sandeep Reddy Vanga: నువ్వు నన్ను ఏం చేయలేవు.. దీపికాకు సందీప్ వంగా ఓపెన్ ఛాలెంజ్! డైరెక్టర్ సందీప్ వంగా దీపికా పదుకునేకు ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తన మూవీ స్టోరీ మొత్తం లీక్ చేసిన నన్ను ఏం చేయలేరని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. స్టోరీ లీక్ చేయడంతో పాటు యంగ్ యాక్టర్‌ను తక్కువ చేయడం ఫెమినిజమా అని గట్టి కౌంటర్ ఇచ్చాడు. By Kusuma 27 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDeepika Padukone: ప్రెగ్నెన్సీ తర్వాత పాన్ ఇండియా హీరోతో దీపికా రీఎంట్రీ.. ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్! ప్రెగ్నెన్సీ తర్వాత నటి దీపికా.. ప్రభాస్ 'స్పిరిట్' సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో దీపికా రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రూ. 20 కోట్లు ఛార్జ్ చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. By Archana 14 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాL&T: నీకు బుద్ధి లేదు.. వర్క్ టార్చర్ CEO పై దీపికా ఫైర్! L&T చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ 90 గంటల పాటు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై నటి దీపికా పదుకొణె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యకరం. #మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అంటూ పోస్ట్ పెట్టింది. By Archana 10 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDeepika Padukone: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..! బాలీవుడ్ దంపతులు దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ తల్లిదండ్రులు అయ్యారు. శనివారం సాయంత్రం దీపికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు దీపికా, రణ్ వీర్ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Archana 08 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDeepika Padukone: దీపికా మెటర్నిటీ షూట్.. ఫొటోలకు సినీ తారలు లైకులు..! బాలీవుడ్ నటి దీపికా ఇన్‌స్టాలో తన ఫస్ట్ మెటర్నిటీ షూట్ ఫొటోలను పంచుకుంది. ఫొటోల్లో దీపికా తన బేబీ బంప్ తో ఎంతో అందంగా కనిపించింది. అలాగే తన భర్త రణ్వీర్ తో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. By Archana 03 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDeepika Padukone: దీపికకు అరుదైన గౌరవం.. అందులో ఆమె టాప్! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోనే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా పాపులర్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ గత పదేళ్ల కాలంలో టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దీపికా పదుకొనే తొలి స్థానంలో నిలిచింది. By Archana 30 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాDeepika Padukone : రంగంలోకి దిగిన లేడీ సింగం.. ‘సింగమ్ అగైన్’ నయా లుక్ రిలీజ్! 'సింగమ్ అగైన్' మూవీనుంచి దీపికా పదుకొణె నయా లుక్ రిలీజ్ చేశారు దర్శకుడు రోహిత్ శెట్టి. ‘రీల్ అయినా...రియల్ అయినా... ఈమె నా హీరో. లేడీ సింగమ్’ అంటూ దీపిక పోలీస్ దుస్తుల్లో గుండాలను చెదరగొడుతున్నట్లు చూపించారు. పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. By srinivas 21 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn