AA22xA6: భయపడకు... మరో ప్రపంచం వస్తోంది.. అట్లీ క్రేజీ అప్డేట్
అట్లీ తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'AA22xA6'లో అల్లు అర్జున్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ను రిస్క్గా కాకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని చేస్తున్నారు.