Zee-Sony: జీ-సోనీల వేల కోట్ల డీల్ రద్దు
సోనీ-జీ విలీన ఒప్పందం ముగిసిపోయింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో $10 బిలియన్ల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు సోనీ ధృవీకరించింది. అనుకున్న గడువులోపు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవంతో దాదాపు రూ.83వేల కోట్ల విలువైన ఒప్పదం రద్దు అయినట్లు తెలిపారు.