Kantara Chapter 1 : అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న కాంతారా చాప్టర్ 1..మరోసారి హిట్ కొట్టిన రిషబ్ శెట్టి
కాంతారా సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. గూబ్ బంప్స్ సీన్స్, అదిరిపోయే సంగీతం, విజువల్ వండర్ తో మెస్మరైజ్ చేసిన రిషబ్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1తో మళ్ళీ వచ్చేశారు. మైథాలజికల్, హిస్టారికల్ కథతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?