Brahmamudi : కావ్య ట్విస్ట్ అదిరింది..! అనామికకు జైలు శిక్ష.. కళ్యాణ్ కు కనకం వార్నింగ్..!
భర్త కళ్యాణ్ పై అనామిక చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని సాక్ష్యాలతో సహా కోర్టులో నిరూపిస్తుంది కావ్య. దాంతో తప్పుడు ఆరోపణలు చేసిన అనామికకు కోర్టు జైలు శిక్ష విధిస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.